Real zombie story-రక్త పిశాచి
Story 9: ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ అలాస్కా లోని లుబీనా అనే గ్రామంలో జరిగిన ఒక యదార్థ సంఘటన .అయితే ఆ గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను హఠాత్తుగా మరణించాడు .అప్పుడు అతని కుటుంబ సభ్యులు అతన్ని స్మశానంలో పాతిపెట్టారు. అయితే తర్వాత రోజు నుండి ఆ ఊరిలో రోజూఎవరో ఒకరు మరణిస్తూ ఉండేవారు. కానీ అవి సాధారణ మరణాలు కాదు .చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్లతో కొరికినట్టుగా గాట్లు ఉండి, వాళ్ళ శరీరంలో రక్తాన్ని తాగినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరంలో పూర్తిగా రక్తం ఉండేది కాదు. ఈ సంఘటన చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడ్డారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకు వచ్చే వారు కాదు .కానీ నా మరణాలు కూడా ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన జాన్సన్ ను తాము చూసినట్లుగా చెప్పుకోవడం. మొదలుపెట్టారు. నెల రోజులు గడిచినా మా ఊరిలో మరణాలు ఇంకా ఆగలేదు. అయితే చా...